మొవ్వ: అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ చేయమని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొవ్వపాలెం, వేములవాడ గ్రామాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు.

సంబంధిత పోస్ట్