మొవ్వ: అలరించిన కూచిపూడి నాట్యం

కూచిపూడిలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలకు అనుబంధంగా నిర్వహిస్తున్న నృత్య ప్రదర్శనలలో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి పలు అంశాలు ప్రదర్శించారు. శ్రీ నిత్య కళా నిలయం నిర్వాహకురాలు గోనుగుంట శైలశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థులు నృత్యతి, అర్ధనారీశ్వర స్తోత్రం, జయ జయ వైష్ణవి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్