మొవ్వ: తాగునీటి సమస్యపై నిడుమోలు గ్రామస్థులు ఆందోళన

నెలల తరబడి తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిడుమోలు గ్రామపంచాయతీ పరిధిలోని మెరక పొలం కాలనీ వాసులు బుధవారం గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్