మొవ్వ: స్వచ్ఛందంగా పంటకాలువ పూడికతీత

మొవ్వ మండల పరిధిలోని అవిరిపూడి - కోసూరు గ్రామాల మధ్య పంటకాలువ పూడుకుపోవడం వల్ల రైతులు స్వయంగా నడుంబిగించి వారే స్వచ్ఛందంగా కాలుకాలువ పూడిక తీత పనులు మంగళవారం చేపట్టారు. కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా సహాయ కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ పంట కాలువ పూడుకుపోవడం వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులే పూడికతీతపూడిక తీత పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్