పామర్రు: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

శనివారం ఘంటసాలలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళుతూ, మార్గమధ్యంలో పామర్రులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మనుమడు డాక్టర్ భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి దళితుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారు దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్