పామర్రు: 'రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి'

రైతులకు యూరియా, తదితర ఎరువులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవికాంత్ కు రైతులకు యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అన్నం పెట్టే రైతు ఎరువుల కష్టాలు ఎదుర్కొంటున్నాడని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి యూరియా కృత్రిమ కొరత నుండి రైతులను కాపాడతామని అన్నారు.

సంబంధిత పోస్ట్