పామర్రు: మహిళ అదృశ్యం

తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కిలారపు కృష్ణవేణి అనే మహిళ గత నాలుగు రోజులుగా అదృశ్యమైంది. బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లభించకపోవడంతో, శనివారం తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ తెలిస్తే 94406 27050, 9951232047 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్