పామర్రు: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా వేదిక

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. శుక్రవారం పామర్రులో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొండిపర్రు గ్రామంలో అంతర్గత రహదారులు పూర్తిగా పాడైపోయాయని, వాటిని నిర్మించాలని ఎమ్మెల్యేకు కొందరు వినతి పత్రం అందజేశారు, అలాగే పలు సమస్యలపై ఎమ్మెల్యేకు ఆ గ్రామస్తులు అర్జీలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్