పామర్రు: పేర్ని నానిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలి

మాజీ మంత్రి పేర్ని నానిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా డిమాండ్ చేశారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పేర్ని నాని బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేశ్ గురించి మాట్లాడే అర్హత పేర్నికి లేదన్నారు. చంద్రబాబుకు వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనన్నారు.

సంబంధిత పోస్ట్