పామర్రు: పేర్ని నానిపై పామర్రు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్ని నానిపై ఆదివారం పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం పామర్రులో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో నాని అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్