పామర్రు: పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి

బుధవారం పామర్రు మండలం జుజ్జవరం గ్రామంలో కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ తో కలిసి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా "ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు" పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు ఏఎంసి చైర్మన్ జన్ను శోభన్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్