పామర్రు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఆకివీడు జాతీయ రహదారిపై గుడివాడ రోడ్డులోని ఫ్లైఓవర్ వద్ద ఏఎంసి చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న జగదీష్ అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. అతని తండ్రి సురేష్ కొంతకాలం క్రితం మృతి చెందగా, తల్లి అంగన్వాడి కేంద్రంలో ఆయాగా పనిచేస్తూ, ఆ ఒక్కగానొక్క బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. స్నేహితుడు సైకిల్‌పై వెళుతుండగా ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్