పామర్రు: పెళ్లికి నిరాకరించాడన్న బాధతో యువతి ఆత్మహత్యయత్నం

ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడన్న బాధతో యువతి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన పామర్రు మండలం కనుమూరులో సోమవారం జరిగింది. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతుంది. గత నాలుగేళ్లుగా గ్రామానికి చెందిన గౌతమ్, శాంతి స్వరూప ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోమని ప్రియుడు గౌతమ్ ను ప్రియురాలు నిలదీసింది. తప్పించుకుని తిరుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగలేదు.

సంబంధిత పోస్ట్