పమిడిముక్కల: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

మే 1న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పామర్రు నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పమిడిముక్కల మండలానికి చేరుకున్నారు. ఆయన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ నాయకులతో కలిసి హెలిఫ్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్