పమిడిముక్కల: 2 కోట్ల వ్యయంతో రహదారుల పునరుద్ధరణకు శంకుస్థాపన

పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామంలో నాబార్డ్ గ్రాంట్ నిధుల నుండి రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల వ్యయంతో చోరగుడి - గోపాలకృష్ణాపురం రహదారి పునరుద్ధరణకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం రాత్రి శంకుస్థాపన చేశారు. రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్