పెదపారుపూడి: ముగిసిన కొత్త పట్టాదార్ పుస్తకాల పంపిణీ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన రీ సర్వే ప్రాజెక్ట్ ద్వారా మండల పరిధిలో మొత్తం 9967 కొత్త పాస్ పుస్తకాలు ముద్రించారు. ఈనెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆఖరి రోజున జమిదింటకుర్రు, కొర్నిపాడు, రావులపాడు, వానపాముల గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, తహసీల్దార్ శ్రీను నాయక్ రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్