పెదపారుపూడి: గ్రామాల ముఖ్య నేతలతో సమావేశం

పెదపారుపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీను నాయక్ అధ్యక్షతన మండలంలోని 19 గ్రామాల రాజకీయ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. యలమర్రు గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 100, 101 మరియు సోమవరపాడు పోలింగ్ స్టేషన్ నెంబర్ 116 శిథిలావస్థలో ఉన్నందున ఆయా గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయుటకు అన్నీ రాజకీయ పార్టీల వారి అంగీకారం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్