ఈడుపుగల్లులో టీడీపీ బ్యానర్ల చించివేత!

ఈడుపుగల్లులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హైవేపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, స్థానిక నేతల చిత్రాలున్న భాగాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్