బంటుమిల్లి: తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బంటుమిల్లి మండలం మలపరాజు గూడెంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్