బంటుమిల్లి: పోలీసులు వాహన తనిఖీలు

బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ బుధవారం రాత్రి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, బీమా పత్రాలను పరిశీలించి, వాహనాలపై గతంలో నమోదైన కేసుల వివరాలను ఆరా తీశారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడకం వంటి ట్రాఫిక్ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్