బంటుమిల్లి: కంచడంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం

బంటుమిల్లి మండలం కంచడం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్