గడ్డమణుగు పంచాయతీ నిధులు గోల్మాల్

జి. కొండూరు (మ)లోని గడ్డమణుగు పంచాయతీలో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు తెలుస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, సుమారు 10 లక్షల వరకు బొక్కేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పంచాయతీ నిధులపై PGRSలో నివేదిక కోరడంతో అసలు విషయం బయటపడింది. నిధుల గోల్మాల్పై రికార్డులు పరిశీలించామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్