కృత్తివెన్ను: జాతీయ రహదారిపై ప్రమాదం

జాతీయ రహదారిపై  మంగళవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. సంఘముడి గ్రామ సమీపంలోని సాయిబాబా గుడి దగ్గర బంటుమిల్లి వైపు నుండి పల్లెపాలెం వైపు  వెళుతున్న కారు స్కూటర్ పై ఉన్న వ్యక్తిని ఢీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. నీలిపూడి గ్రామానికి చెందిన బోడియ్య అనే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. స్థానికులు స్పందించి 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్