పెడన: హారికపై దాడి హేయమైన చర్య: మాజీ ఎమ్మెల్యేలు

కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికపై దాడి హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం పెడనలోని కృష్ణాపురంలో హారిక స్వగృహానికి వెళ్లి ఆమెను వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకపోతే సామాన్య మనుషుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్