పెడన: బాల్య వివాహం... ఆలస్యంగా వెలుగులోకి...

రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిర్మూలన కోసం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గతేడాది ముగిసినా, ఆశించిన ఫలితాలు రావడం లేదనే విమర్శలున్నాయి. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ప్రాథమిక స్థాయిలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పెడన మండలంలో జరిగిన బాల్య వివాహం ఈ సమస్యను మరోసారి చర్చకు తెచ్చింది.

సంబంధిత పోస్ట్