పెడన: కలంకారీ దుకాణంలో దుస్తుల చోరీ

పెడనలోని 14వ వార్డులో కలంకారీ దుకాణంలో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. సుమారు రూ. 30 వేల విలువైన వస్త్రాలను ఒక పురుషుడు, నలుగురు మహిళలు దొంగిలించారు. వీరు ప్రత్యేక వాహనంలో వచ్చి 15 నిమిషాల్లో చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్గా మారింది.

సంబంధిత పోస్ట్