పెడన: చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏప్రిల్ 1 నుండి చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలనే నిర్ణయంపై ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం నిర్వహించారు. ఇటీవల జిల్లాలో త్రిఫ్ట్ ఫండ్ బకాయిలు రూ. 88 లక్షలు విడుదల చేసినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్