పెడన: అవార్డు అందుకున్న పెడన మాజీ మున్సిపల్ చైర్మన్ హన్ను

విజయ డైరీ 25వ వార్షికోత్సవ మహాసభలో పెడన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు, మున్సిపల్ మాజీ ఇంచార్జ్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యుమ్ (హన్ను) సోమవారం రాత్రి అవార్డు అందుకున్నారు. హనుమాన్ జంక్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అబ్దుల్ ఖయ్యుమ్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్