పెడన: షరతులు గల పట్టాలపై ఆంక్షలు ఎత్తివేసిన ప్రభుత్వం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో షరతులు గల పట్టాలపై (చుక్కలు భూమి) నిషేధాన్ని ఎత్తివేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి బూరగడ్డ కిషన్ తేజ్ గురువారం సాయంత్రం కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ ప్రశంసనీయమని ఆయన అన్నారు. చుక్కల భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని కిషన్ తేజ్ గతంలో చంద్రబాబును కోరారు.

సంబంధిత పోస్ట్