పెడన: ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

పెడన పట్టణంలోని పల్లోటి కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. సనాతన ధర్మంలో ఆలయాల ప్రాముఖ్యతను, అవి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. నూతన ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్