పెడన: స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే

పెడన పట్టణంలోని 18వ వార్డు గాంధీనగర్ లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కు స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్