పెడన: ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన అధికారులు

ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ సహాయ సంచాలకులు జయప్రద, పెడన మండల వ్యవసాయ అధికారి ఎస్ జెన్నీ పెడన మండలంలోని ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, వెంకటరమణ ఫర్టిలైజర్స్ అండ్ పెస్సైడ్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ సెంటర్లలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా రూ. 1, 02, 231 విలువైన స్టాక్ పై స్టాప్ సెల్ ఆర్డర్ జారీ చేయబడింది. ఈ చర్య రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించబడింది.

సంబంధిత పోస్ట్