పెడన: అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం

పెడన పట్టణంలో జరుగనున్న వైసిపి బాబు ష్యూరిటీ - మోసాలకు గ్యారెంటీ కార్యక్రమం, టిడిపి ఎమ్మెల్యే కార్తిక కృష్ణ ప్రసాద్ సుపరిపాలకు తొలి అడుగు కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పెడన పట్టణ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ముందరంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్