పెడన: సమయం దాటాక పోలియో చుక్కలు

జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ, పెడన మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్ణీత సమయానికి పోలియో చుక్కల పంపిణీ మొదలుకాలేదు. దీనితో చిన్నారులను తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు చాలాసేపు వేచి చూడాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం విమర్శలకు తావిస్తోంది.

సంబంధిత పోస్ట్