పెడన: సమస్యల పరిష్కార వేదిక 'ప్రజా దర్బార్': ఎమ్మెల్యే

ప్రజాసమస్యల పరిష్కార వేదికగా 'ప్రజా దర్బార్' కార్యక్రమం ప్రతి శుక్రవారం నిరంతరాయంగా కొనసాగుతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. కృత్తివెన్ను మండల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి పెద్దసంఖ్యలో స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్