పెడన: మున్సిపల్ కమిషనర్ పై సొంటి నాగరాజు ఫైర్

పెడన పట్టణంలో కాంగ్రెస్ బ్యానర్లను మాత్రమే మున్సిపల్ అధికారులు తొలగించడంపై కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పెడన కార్యాలయంలో మాట్లాడుతూ, పట్టణంలో కేవలం కాంగ్రెస్ బ్యానర్లను మాత్రమే తొలగించడం వెనుక మున్సిపల్ కమిషనర్ ఆంతరంగికం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ బ్యానర్లను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్