పెడన: అనుమతులు లేకపోతే చర్యలు తీసుకోండి

పెడన మున్సిపల్ కమిషనర్ ఎల్. చంద్రశేఖర్ రెడ్డి గురువారం సాయం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని అనధికారి లేఔట్లు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలను తనకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్