పెడన: త్రిబుల్ ఐటీకి ముగ్గురు విద్యార్థుల ఎంపిక

పెడన పట్టణంలోని భట్టా జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్తు హై స్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు త్రిబుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఫేజ్ -1లో బి శరణ్య ఇడుపులపాయకు ఎంపిక కాగా, ఫేజ్ 2 స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో సుబ్బలక్ష్మి ఒంగోలుకు, వరద పూజిత నాగ వినయ నూజివీడుకు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయులు లంకా ఇందిర ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్