పెడన: 'రైతు సంక్షేమానికి కృషి చేయాలి'

నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ చైర్ పర్సన్లు రైతు సంక్షేమానికి కృషి చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పెడన మండలం దావోజిపాలెం, నందిగామ పిఎసిఎస్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కాగిత నాగేశ్వరావు, యరగాని నాగరాజును కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్