పెడన: అతివేగానికి అడ్డుకట్ట ఎక్కడ..?

మైనర్లు అతివేగంగా బైక్‌లు నడుపుతూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మైనర్లు బైక్‌లు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఆదేశించినా, స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొంతమంది యువత మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సంబంధిత పోస్ట్