పెడన: 13న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

వైసీపీ పెడన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 13న నిర్వహించనున్నట్లు సమన్వయకర్త ఉప్పాల రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాబు షూరిటీ-మోసం గ్యారంటీ అంశంపై చర్చించనున్న ఈ సమావేశానికి పేర్ని నాని, జెట్టి గురునాథం ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్