పెడనలో వర్షం..!

పెడన మండలంలో బుధవారం సాయంత్రం ఆకస్మిక వాతావరణ మార్పులతో పలుచోట్ల వర్షం కురిసింది. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందించింది. ఈ వర్షం తాత్కాలికమే అయినప్పటికీ, ఎండల తీవ్రత నుంచి కొంత ఊరట లభించిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్