కంకిపాడులో భారీ వర్షం

పెనమలూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కంకిపాడు టోల్ గేట్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్