కంకిపాడు: అభివృద్ధి పనులు ప్రారంభించిన బోడే

కంకిపాడు మండలం తెన్నేరులో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కోటి రెండు లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్, డ్రైయిన్, వంతెనను ప్రారంభించారు. ఎంపీపీ నెర్సు రాజ్యలక్ష్మీ, యార్డు చైర్మన్ అన్నే ధనయ్య, సర్పంచ్ జుజ్జవరపు ఎలీషా సమక్షంలో ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్