కంకిపాడు: బీజేపీ ఆత్మీయ సమావేశంలో అపశృతి

కంకిపాడులోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం జరిగిన భారతీయ జనతా పార్టీ జ్యేష్ట కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నాయకులు, పార్వతిపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రకాష్ రెడ్డి స్టేడియంపై కాలు జారీ పడి స్పృహ కోల్పోవడంతో, ఆయనను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్