కంకిపాడు: మద్యం మత్తులో యువకుడిపై బీరు సీసాతో దాడి

కంకిపాడు మండలం ఈడుపుగల్లులో మంగళవారం మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కాశీం, షరీఫ్ లు బీరు సీసాతో పెద్ద లతీఫ్ పై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. లతీఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, రక్తస్రావం ఎక్కువ కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్