కంకిపాడు: అడ్వకేట్ శివయ్యకు మీడియేషన్ సర్టిఫికెట్

కంకిపాడుకు చెందిన ప్రముఖ శివయ్య బుధవారం మీడియేషన్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందుకున్నారు. కుటుంబ, సివిల్ తగాదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం, ఆస్తి నష్టపోకుండా త్వరగా పరిష్కారాలు పొందడానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్