శీతల పానీయాలు వద్దు, సహజ పానీయాలే ముద్దు: నాగలక్ష్మి

వేసవిలో దాహం తీర్చుకోవడానికి కోకో కోలా, పెప్సీ వంటి శీతల పానీయాల కంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం వంటి సహజ పానీయాలే ఆరోగ్యానికి మంచివని శ్రీ అత్తనూరు చెన్నారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కనుమూరు ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె 'శీతల పానీయాలు వద్దు... సహజ పానియాలే ముద్దు' అనే కరపత్రాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు సహజ పానీయాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్