పెనమలూరు: నిత్యావసరాలు అందించేందుకే ప్రజారైతుబజార్ల ఏర్పాటు

తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు మురళీనగర్ లో ప్రజల సౌకర్యార్థం ప్రజా రైతుబజార్ ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్