పెనమలూరు: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం మంచిది కాదు

హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాత్రి పెనమలూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం మంచి పద్ధతి కాదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్